పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Sunday, 21 February 2016

నెల్లూరులో మళ్లీ కంపించిన భూమి


 రెండు సెకన్లపాటు కంపించిన భూమి
 రెండు నెలల వ్యవధిలో ఏడోసారి భూ ప్రకంపనలు
 భయాందోళనలో ప్రజలు


 నెల్లూరు జిల్లాలో మళ్లీ భూమి కంపించింది. శనివారం సీతారాంపురం, వరికుంటపాడు మండలాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించింది.

ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనలతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. రెండు నెలల వ్యవధిలో ఏడోసారి నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చినట్టు జీయోలిజకల్‌ నిపుణులు వెల్లడించారు.

No comments:

Post a Comment