మంగళవారం నుంచి ఆరంభం కానున్న చైనా సూపర్ సిరీస్ టోర్నీలో సైనా తొలి రౌండ్ లో సున్ యు(చైనా)తో తలపడనుంది. ఇద్దరి ముఖాముఖి రికార్డులో సైనా 4-1 తేడాతో ముందంజలో ఉంది. ఇదిలా ఉండగా పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్ ఎస్ ప్రణయ్, అజయ్ జయరామ్ లు తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నారు. డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్పల జోడి పోరుకు సన్నద్ధమయ్యారు. ఈ జోడి తొలి రౌండ్ లో జపాన్ కు చెందిన నాకో ఫుకుమన్-కురుమి యోనవోలతో ద్వయంతో తలపడనుంది.
Tuesday, 10 November 2015
చైనా ఓపెన్ లో 'సై'నా..!
మంగళవారం నుంచి ఆరంభం కానున్న చైనా సూపర్ సిరీస్ టోర్నీలో సైనా తొలి రౌండ్ లో సున్ యు(చైనా)తో తలపడనుంది. ఇద్దరి ముఖాముఖి రికార్డులో సైనా 4-1 తేడాతో ముందంజలో ఉంది. ఇదిలా ఉండగా పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్ ఎస్ ప్రణయ్, అజయ్ జయరామ్ లు తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నారు. డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్పల జోడి పోరుకు సన్నద్ధమయ్యారు. ఈ జోడి తొలి రౌండ్ లో జపాన్ కు చెందిన నాకో ఫుకుమన్-కురుమి యోనవోలతో ద్వయంతో తలపడనుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment