పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Sunday, 8 November 2015

గోదావరిలో కానిస్టేబుల్ గల్లంతు

రాజమండ్రిలోని గోదావరి నదిలో గౌతమి ఘాట్ వద్ద ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాసరావు(29)  గల్లంతయ్యాడు. శనివారం గోదావరిలో ఈత ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీనివాసరావు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. శ్రీనివాసరావు స్వస్థలం పిఠాపురం.

No comments:

Post a Comment