పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 10 November 2015

రోడ్డుప్రమాదంలో యువకుని మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి కోసం చిత్ర ఫలితం
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సూరాపురం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.  సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఎం.ఆంజనేయులు(26) అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సూరాపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు ద్విచక్రవాహనంపై వస్తుండగా వెనుక వేపు నుంచి వేంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందాడు

No comments:

Post a Comment